సుహాస్ 2.0ను చూస్తారు
సుహాస్ హీరోగా రూపొందుతున్న కామెడీ ఎంటైర్టెనర్ ‘హే భగవాన్!’. శివాని నాగరం కథానాయిక. గోపి అచ్చర దర్శకుడు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. సుహాస్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు.
సుహాస్ హీరోగా రూపొందుతున్న కామెడీ ఎంటైర్టెనర్ ‘హే భగవాన్!’. శివాని నాగరం కథానాయిక. గోపి అచ్చర దర్శకుడు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. సుహాస్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. సస్పెన్స్, కామెడీతో ఈ టీజర్ సాగింది. టీజర్లో సుహాస్ ైస్టెలిష్ ఎంట్రీ ఆకట్టుకుంటుంది.
శివాని నాగరం గ్లామరస్‌గా కనిపించింది. ‘నా కలర్‌ఫొటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలకు పనిచేసిన గోపి.. నా సినిమా ద్వారానే దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. షణ్ముఖ ప్రశాంత్ అద్భుతమైన కథ అందించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది.’ అని సుహాస్ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా శివానీ నాగరం, నరేష్ వి.కె,లతోపాటు దర్శక, నిర్మాతలు కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Private School Business | నంబర్-1 నేత కూతురి ‘మైండ్వాల్ట్’.. నంబర్- 2 నేత కుమార్తె ‘మావ్ ఎడ్యూ’.. స్కూళ్ల వ్యాపారం
KLSR Infratech | దివాలా కంపెనీ.. 6వేల కోట్ల బినామీ వైభవం.. రాష్ట్రంలోని కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులన్నీ కేఎల్ఎస్ఆర్కే!
Horoscope | 22-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
తెలంగాణ గర్భశోకం సిటీకి జల గండం
ఖైరతాబాద్ కాంగ్రెస్ ఖాళీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

