Sudheer Babu | ప్రభాస్ తో వారం రోజులుంటే మీ ఫిట్నెస్ పోయినట్టే: సుధీర్ బాబు
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తోన్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center). ప్రమోషన్స్ లో భాగంగా పాన్ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు మేకర్స్.

టాలీవుడ్ (Tollywood) యాక్టర్ సుధీర్ బాబు (Sudheer Babu) నటిస్తోన్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center). త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా పాన్ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు మేకర్స్. శనివారం రాత్రి జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఇంటర్వ్యూకు సంబంధించిన చిన్న గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో ఎదురైన ఓ అనుభవం గురించి షేర్ చేసుకున్నాడు సుధీర్ బాబు.
ఈ ఫంక్షన్ కు వచ్చిన చాలా మంది అతిథులు నా ఫిజిక్, స్టామినా గురించి మాట్లాడారు. నన్ను నేను ఫిట్ గా ఉంచుకున్న మాట నిజం. కానీ ఇటీవల నేను ప్రభాస్ దగ్గరకు వెళ్లాను. ప్రభాస్ చాలా రుచికరమైన ఫుడ్ తెప్పించారు. మీకో విషయం చెప్పాలి.. ప్రభాస్ తో వారంపాటు ఎవరైనా ఉన్నట్టైతే వాళ్లు పూర్తిగా డైట్ ప్లాన్ ను పక్కన పెట్టేస్తారు. వర్కవుట్ ప్లాన్స్, సిక్స్ ప్యాక్, ఇతర పనులకు దూరం అవుతారు. ప్రభాస్ తన సింప్లిసిటీతో అందరినీ చంపేస్తాడు. అది ప్రభాస్ గుణమని చెప్పుకొచ్చాడు సుధీర్‌బాబు.
పలాస ఫేం కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 27న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది.
ఇవికూడా చదవండి..
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Raashi Khanna | రాశీఖన్నాకు మారుతి ఆశీర్వచనాలు..ట్రెండింగ్ లో స్టిల్
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

