డాక్టర్..డైరెక్టర్ ప్రేమాయణం
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతి శెట్టి నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్ పతాకాలపై బి. మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడు. వినూత్న ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను స్టార్ హీరో మహేష్ బాబు విడుదల చేశారు.
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. కృతి శెట్టి నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్‌మార్క్ స్టూడియోస్ పతాకాలపై బి. మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకుడు. వినూత్న ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను స్టార్ హీరో మహేష్ బాబు విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న మహేష్, చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. లవ్, ఫ్యామిలీ డ్రామాగా సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తున్నది. వైద్యురాలైన కృతి శెట్టి.. హిట్ చిత్రాల దర్శకుడి సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా రూపొందించారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : పీజీ విందా, సంగీతం : వివేక్ సాగర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

