ప్రతి గాయం ఓ పతకం
సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో స్వాతంత్రోద్యమ నాటి ఈ కథలో సీనియర్ హీరో శ్రీకాంత్ బ్రిటీష్ సైనికుడిగా కీలక పాత్రలో కనిపించనున్నారు.
సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో స్వాతంత్రోద్యమ నాటి ఈ కథలో సీనియర్ హీరో శ్రీకాంత్ బ్రిటీష్ సైనికుడిగా కీలక పాత్రలో కనిపించనున్నారు. సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ప్రతీ గాయాన్ని ఓ పతకంలా భావించే సైనికుడిగా ఆయన శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఐశ్వర్యలక్ష్మి, జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు: కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, రచన-దర్శకత్వం: రోహిత్ కె.పి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

