శ్రీశ్రీ స్వరాలాపన
వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్న మరో తెలుగు సినిమా ‘శ్రీశ్రీ’. పూజా హెగ్డే కథానాయిక. రవి నెలకుదిటి దర్శకుడు. చెరుకూరి సుధాకర్ నిర్మాత. ఇషాన్ సక్సేనా సహ నిర్మాత. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు.

‘బొమ్మ.. బొమ్మ’ అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన పోస్టర్ని మేకర్స్ శనివారం విడుదల చేశారు. ట్రెక్కింగ్ కాస్ట్యూమ్స్‌లో కొండ ప్రాంతంలోని బ్రిడ్జ్‌పై నడుస్తూ కనిపిస్తున్న దుల్కర్, పూజా హెగ్డేలను ఈ పోస్టర్లో చూడొచ్చు. వారి సహజమైన కెమిస్ట్రీ, చిరునవ్వులు పోస్టర్‌కి ఫ్రెష్ ఫీల్‌ని తీసుకొచ్చాయి. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: ఎస్వీఎల్వీ సినిమాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?