క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ హాట్ యాంకర్..!

లాక్డౌన్ వలన సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు నెటిజన్స్‌ని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆ మధ్య రష్మిక చిన్ననాటి ఫొటో ఒకటి బయటకు రాగా, అది చూసి ఆమె అభిమానులు మురిసిపోయారు. ఇక ఇప్పుడు ఓ హాంట్ యాంకర్ చిన్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆమె ఎవరో కాదు బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ శ్రీముఖి.
పటాస్ షోతో పాపులర్ తెచ్చుకున్న శ్రీముఖి ఆ తర్వాత పలు షోలను సింగిల్ హ్యాండ్‌తో నడిపించింది. తన మాటలతోనే కాదు గ్లామర్‌తోను అలరిస్తున్న శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమంలో పాల్గొని అశేష అభిమానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం పలు సినిమాలలోను నటిస్తుంది. టాలీవుడ్లో చాలా ఫేమస్ అయిన శ్రీముఖి చిన్నప్పటి పొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండడంతో దీన్ని చూసిన అభిమానులు ఫొటోపై స్టన్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
జాబ్ ఎర.. 40 లక్షలు దోపిడీ
ఉద్యోగుల కుటుంబాలకూ టీకా
సీబీఎస్ఈ పరీక్షలపై రక్షణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
మణిపూర్‌లో భూకంపం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

