శ్వాగ్ వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాతలు
వరుస విజయాలతో జోరు మీదున్నాడు యువహీరో శ్రీవిష్ణు. ఆయన తాజా చిత్రం ‘స్వాగ్'. హసిత్‌గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
వరుస విజయాలతో జోరు మీదున్నాడు యువహీరో శ్రీవిష్ణు. ఆయన తాజా చిత్రం ‘స్వాగ్’. హసిత్‌గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 4న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, వినూత్న కథాంశంతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే చిత్రమిదని దర్శకుడు తెలిపారు.
వింజమర వంశ నేపథ్యంలో హాస్యప్రధానంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కథానాయిక రీతూవర్మ మహారాణి రుక్మిణి పాత్రలో నటిస్తుండగా, హీరో శ్రీవిష్ణు నాలుగు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్ తదితరులు చిత్ర తారాగణం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

