పాటల పల్లకిలో స్వాగ్
వరుస విజయాలతో జోరు మీదున్నాడు యువహీరో శ్రీవిష్ణు. ఆయన తాజా చిత్రం ‘స్వాగ్'. హసిత్‌గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
వరుస విజయాలతో జోరు మీదున్నాడు యువహీరో శ్రీవిష్ణు. ఆయన తాజా చిత్రం ‘స్వాగ్’. హసిత్‌గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. ఫస్ట్ సింగిల్ ‘సింగరో సింగ’ను గురువారం విడుదల చేశారు. వివేక్‌సాగర్ స్వరపరచిన ఈ పాటను నిక్లేష్ సుంకోజీ రచించారు.
బాబా సెహగల్, వైకోమ్ విజయలక్ష్మి ఆలపించారు. ఈ పాట ద్వారా హీరో పాత్రను పరిచయం చేశారు. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. శ్రీవిష్ణు గత చిత్రాల తరహాలోనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో వింజమర వంశ మహారాణి రుక్మిణి దేవి పాత్రలో కథానాయిక రీతూ వర్మ కనిపించనుంది. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్ తదితరులు చిత్ర తారాగణం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

