Lovestory| లవ్ స్టోరీ మేకర్స్ ను వెంటాడుతున్న స్పెల్లింగ్ మిస్టేక్..!
టాలీవుడ్ (Tollywood) సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి లవ్ స్టోరీ (Lovestory). శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకొస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

టాలీవుడ్ (Tollywood) లో సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి లవ్ స్టోరీ (Lovestory). శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకొస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. నాగచైతన్య, సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక బోల్డ్ లెటర్స్ తో రాసిన రిలీజ్ అప్ డేట్ పోస్టర్ లో చేసిన తప్పు ఒకటి మేకర్స్ ను వెంటాడుతుందట.
ఇంతకీ మేకర్స్ ను ఇబ్బంది పెడుతున్న ఆ తప్పేంటో తెలుసా..? పోస్టర్ ను తీక్షణంగా గమనిస్తే వినాయక చవితి (Vinayaka Chavithi) పదాన్ని తప్పుగా రాశారు. పోస్టర్ లో Vinakaya అని రాశారు. అయితే ఇది గమనించిన వెంటనే స్పెల్లింగ్ చెకింగ్ పోస్టర్ ను విడుదల చేశారు. కానీ అప్పటికే చాలా మంది మూవీ లవర్స్ పోస్టర్ తో పాటు రాసిన తప్పును కూడా చూసి..వినాయకుడి పేరును తప్పుగా రాసి లవ్ స్టోరీ చిత్ర బృందంపై నెగెటివ్ ఇంప్రెషన్ పడేలా చేశారు అంటూ కామెంట్లు పెట్టారు. ఇలా అనుకోకుండా జరిగిన తప్పు వల్ల సినిమాపై ఎఫెక్ట్ పడకుండా విడుదల విషయంపై ఏమైనా జాప్యం చేస్తారా..? అంటూ కొందరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఇక సెంటిమెంట్లను తూచతప్పకుండా ఫాలో అవ్వడంలో సినీ పరిశ్రమ ముందుంటుంది. మరి లవ్ స్టోరీ మేకర్స్ తప్పు మూలాన సినిమాను ఏమైనా ఆలస్యం చేస్తారా..? లఏ లేదా అనుకున్న సమయానికి విడుదల చేస్తారా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఏది ఏమైనా అనుకోకుండా జరిగిన తప్పును చాలా మంది అర్థం చేసుకుంటారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

