Sonu Sood | రైల్వే అధికారుల హెచ్చరిక.. క్షమాపణలు చెప్పిన సోనూసూద్
రియల్ హీరో సోనూసూద్ ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రైల్లో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్న వీడియోను సోనూసూద్ గత నెల ట్విట్టర్లో పోస్టు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు. తాజాగా ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. రియల్ హీరోనూ సున్నితంగా హెచ్చరించారు. ‘మీరు చాలా మందికి రోల్ మోడల్. ఇలాంటి వీడియోలతో అభిమానులకు తప్పుడు సందేశం పంపినట్లవుతుంది. మరోసారి ఇలాంటివి చేయకండి’ అంటూ ట్విట్టర్లో హెచ్చరించారు.
Sonu Sood | బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రైల్లో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తున్న వీడియోను సోనూసూద్ గత నెల ట్విట్టర్లో పోస్టు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు. తాజాగా ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. రియల్ హీరోనూ సున్నితంగా హెచ్చరించారు. ‘మీరు చాలా మందికి రోల్ మోడల్. ఇలాంటి వీడియోలతో అభిమానులకు తప్పుడు సందేశం పంపినట్లవుతుంది. మరోసారి ఇలాంటివి చేయకండి’ అంటూ ట్విట్టర్లో హెచ్చరించారు.
ఈ ట్వీట్‌పై సోనూసూద్ స్పందించారు. జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు. రైలు డోరువద్దే మగ్గిపోతున్న లక్షలాది మంది పేదల జీవితాలను అర్థం చేసుకునేందుకే అక్కడ కూర్చున్నట్లు తెలిపారు. రైల్వే వ్యవస్థ పనితీరు మెరుగుపరిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.
क्षमा प्रार्थी 🙏
बस यूँ ही बैठ गया था देखने,
कैसा महसूस करते होंगे वो लाखों ग़रीब जिनकी ज़िंदगी अभी भी ट्रेन के दरवाज़ों पे गुज़रती है।
धन्यवाद इस संदेश के लिए और देश की रेल व्यवस्था बेहतर करने के लिए। ❤️🙏 https://t.co/F4a4vKKhFy— sonu sood (@SonuSood) January 5, 2023
డిసెంబర్ 13వ తేదీన సోనూసూద్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు. అందులో కదులుతున్న రైల్లో సోనూసూద్ ఫుట్ బోర్డుపై అజాగ్రత్తగా ప్రయాణిస్తూ కనిపించారు. హ్యాండ్రైల్ పట్టుకుని రైలు తలుపు అంచున తన కాలి వేళ్లపై కూర్చొని.. రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించారు. దీనిపై అప్పట్లో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
— sonu sood (@SonuSood) December 13, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

