Sonal Chauhan | నాకేం తెలియదంటూనే సోనాల్ చౌహాన్ సైలెంట్ ప్రమోషన్
ప్రస్తుతం ఘోస్ట్ (Ghost) చిత్రంలో సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) హీరోయిన్గా నటిస్తోంది. చాలా రోజుల తర్వాత ప్రవీణ్‌సత్తారు, నాగ్ టీం సోషల్ మీడియా ద్వారా షూటింగ్ అప్ డేట్ ను షేర్ చేసుకుంది.
టాలీవుడ్ (Tollywood) హీరో అక్కినేని నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఘోస్ట్ (Ghost) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) హీరోయిన్గా నటిస్తోంది. చాలా రోజుల తర్వాత ప్రవీణ్‌సత్తారు, నాగ్ టీం సోషల్ మీడియా ద్వారా షూటింగ్ అప్ డేట్ ను షేర్ చేసుకుంది. దుబాయ్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణలో ఉన్నపుడు తీసిన ఫొటోలు నెట్టింట్లో పోస్ట్చేయగా వైరల్ అవుతున్నాయి.
నాగార్జున ఓ వైపు ఘోస్ట్‌గా, మరోవైపు స్టైలిష్ లుక్‌లో అదరగొట్టబోతున్నాడని తాజా ఫొటోలతో అర్థమవుతుంది. అలాగే హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా తాను యాక్షన్ రోల్లోనే కాదు గ్లామరస్ అవతార్‌లో కూడా ఎంటర్ టైన్ చేయబోతున్నానని హాట్ హాట్ పొట్టి డ్రెస్సులతో చెప్పేస్తుంది సోనాల్ చౌహాన్. వైట్ షార్ట్ డ్రెస్‌లో సీ బోటుపై నాగ్ తో రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ముందుగా కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటించాల్సింది. కానీ ప్రెగ్నేన్సీ కారణంగా ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకుంది.

RRR Pre Release events | ఆర్ఆర్ఆర్ లవర్స్ కు క్రేజీ అప్డేట్..ప్రి రిలీజ్ ఈవెంట్స్ తేదీలు ఫిక్స్
ఆ తర్వాత అమలాపాల్ కూడా లైన్లోకి వచ్చింది. మళ్లీ ఆమె ప్లేస్‌లోకి సోనాల్ వచ్చేసింది. ఘోస్ట్ సినిమాలో వేరే హీరోయిన్ స్థానంలో తనను రీప్లేస్ చేయడం గురించి తనకేం తెలియదని స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే సోనాల్ ఇలా అంటూనే మరోవైపు నాగార్జునతో చేస్తున్న సినిమాతో తనను తాను ప్రమోట్ చేసుకునే పడిపోయిందని, అందులోభాగంగా ఓ పాటలో టూపీస్ బికినీలో కనిపించిందని తెగ చెవులు కొరుక్కుంటున్నారు సినీ జనాలు. మరి సోనాల్చౌహాన్కు హీరోయిన్గా ఘోస్ట్ గా మంచి బ్రేక్ ఇస్తుందా..? అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

