సినీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సోహెల్

కరోనా కష్టకాలంలో టీవీ,సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు తమకు తోచినంత సాయం చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఫేం సోహెల్ లాక్డౌన్ వలన ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు తన వంతు సాయంగా నిత్యావసర వస్తువులని పంపిణీ చేశారు. అంతేకాదు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నారు. ఇది నేనొక్కడినే చేసింది కాదు , కొంత మంది ఫ్యాన్స్‌తో కలిసి సొహిలియన్స్గా ఫామై ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.
బిగ్ బాస్ షో విన్నర్‌గా నిలవకపోయిన అంతకుమించి ఆదరణ పొందాడు సోహెల్. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక మనోడు క్రేజ్ చూసి అందరు షాక్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సోహెల్‌కు ఫిదా అయ్యారు. ఓ సందర్భంలో తన ఇంటికి కూడా పిలిపించుకున్నారు. సోహెల్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

