Bangarraju| సోగ్గాళ్లు షూటింగ్ షురూ చేశారు
అక్కినేని హీరోలు నాగార్జున (Akkineni Nagarjuna) , నాగచైతన్య (Naga Chaitanya) మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కలిసి సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం బంగార్రాజు (Bangarraju). ఈక్రేజీ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లింది.

అక్కినేని హీరోలు నాగార్జున (Akkineni Nagarjuna) , నాగచైతన్య (Naga Chaitanya) మరోసారి సిల్వర్ స్క్రీన్ పై కలిసి సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం బంగార్రాజు (Bangarraju). కల్యాణ్‌కృష్ణ (Kalyan Krishna) దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా నాగార్జున కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది బంగార్రాజు. ఈక్రేజీ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లింది.
హైదరాబాద్ లో బంగార్రాజు రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. సోగ్గాళ్ల షూటింగ్ ప్రారంభమైందని మేకర్స్ సోషల్‌మీడియా ద్వారా ఓ స్టిల్ ను విడుదల చేశారు. రెండు వైపులా రెండు బుల్లెట్ బైక్స్ కనిపిస్తుండగా..బ్యాక్ డ్రాప్ లో పల్లెటూరి వాతావరణం కనిపిస్తోంది. ఈ సారి బంగార్రాజు ప్రేక్షకులకు మంచి వినోదం పంచడం ఖాయమని మేకర్స్ రిలీజ్ చేసిన తాజాగా స్టిల్‌తో అర్థమవుతుంది. మొదటి పార్టులో నాగార్జునకు జోడీగా నటించిన రమ్యకృష్ణ (Ramya Krishna) బంగార్రాజులో కూడా నటిస్తోంది.
ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టి యువ హీరో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. నాగార్జున మరోవైపు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు బ్రహ్మాస్త్రలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతోపాటు అమీర్‌ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చధాలో కూడా నటిస్తున్నాడు చైతూ.
The Most Awaited Multi Starrer #Bangarraju Shoot begins
— BA Raju's Team (@baraju_SuperHit) August 25, 2021
The Father-Son Duo are here to entertain you in style💥#SoggallaShootingBegins@iamnagarjuna @chay_akkineni @meramyakrishnan @IamKrithiShetty @kalyankrishna_k @anuprubens @AnnapurnaStdios @ZeeStudios_ @lemonsprasad pic.twitter.com/UqlB9rs78j
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

