నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది
కన్నడంలో ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘సు ఫ్రం సో’ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నేడు తెలుగులో విడుదల చేస్తున్నది. పనీల్ గౌతమ్, జేపీ తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ కె తుమినాడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించారు. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
కన్నడంలో ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘సు ఫ్రం సో’ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నేడు తెలుగులో విడుదల చేస్తున్నది. పనీల్ గౌతమ్, జేపీ తుమినాడ్, సంధ్య అరకెరె, ప్రకాష్ కె తుమినాడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేపీ తుమినాడ్ దర్శకత్వం వహించారు. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ బి శెట్టి మాట్లాడుతూ..ఈ సినిమా కన్నడంలో అద్భుతాలు సృష్టించిందని, ఆద్యంతం హాస్యప్రధానంగా ఆకట్టుకుంటుందని, తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు మరోస్థాయికి తీసుకెళ్తారనే నమ్మకం ఉందని నిర్మాత నవీన్ యెర్నేని తెలిపారు. ఒకప్పటి ఇవీవీ సత్యనారాయణగారి సినిమాల తరహాలో ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైనర్ ఇదని, ప్రతీ పాత్ర అదిరిపోతుందని, రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వుల్ని పంచుతుందని మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుమేద్ కె, రచన-దర్శకత్వం: జేపీ తుమినాడ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రియుడితో కలిసి ఉన్న కోడలను పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

