Sita Ramam US collections | బింబిసార, సీతారామం యూఎస్ బాక్సాపీస్ మూడు రోజుల కలెక్షన్లు
వశిష్ఠ్ (Vasisth) దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్ పోషించిన చిత్రం బింబిసార. వార్ బ్యాక్ డ్రాప్ ప్రేమకథతో హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్ చేసిన మూవీ సీతారామం. కాగా చాలా కాలం ఓవర్సీస్ బాక్సాపీస్ వద్ద తెలుగు సినిమాలు యాక్టివ్‌గా స్క్రీనింగ్ అవుతున్నాయి.
ఒకేరోజు విడుదలై సక్సెస్ టాక్‌తో నడుస్తున్న తెలుగు సినిమాలు బింబిసార (Bimbisara), సీతారామం (Sita Ramam). వశిష్ఠ్ (Vasisth) దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్ పోషించిన చిత్రం బింబిసార. వార్ బ్యాక్ డ్రాప్ ప్రేమకథతో హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్ చేసిన మూవీ సీతారామం.
ఈ రెండు చిత్రాలు తొలి రోజు యూఎస్‌లో రాబట్టిన ప్రీమియర్ కలెక్షన్లకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పటికే బయటకు వచ్చింది. కాగా చాలా కాలం ఓవర్సీస్ బాక్సాపీస్ వద్ద తెలుగు సినిమాలు యాక్టివ్‌గా స్క్రీనింగ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు యూఎస్ బాక్సాపీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. తాజాగా వీటికి సంబంధించిన అప్ డేట్ ఇపుడు తెరపైకి వచ్చింది.
తొలి మూడు రోజుల్లో రెండు చిత్రాల కలెక్షన్ల వివరాలు..
సీతారామం :
గురువారం – రూ.72,16,574.27 (72 లక్షలు పైన)
శుక్రవారం -రూ. 1,01,60,499.62 (కోటి పైన)
శనివారం -రూ.1,68,42,256.27 (కోటి 68 లక్షలు పైన)
బింబిసార:
గురువారం – రూ.51,23,563.90 (51 లక్షలు పైన)
శుక్రవారం -రూ. 1,01,60,499.62 (కోటి పైన)
శనివారం -రూ.90,14,666.61 (90 లక్షలు పైన)
సీతారామంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోహీరోయిన్లుగా నటించారు. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని బయోపిక్‌గా వచ్చిన బింబిసారలో కల్యాణ్ రామ్ డ్యుయల్ రోల్ పోషించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rowdy Janardhana | రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన’.. తొలిసారి విజయ్‌తో కీర్తి సురేష్ జోడీ
Game Changer | ‘గేమ్ ఛేంజర్’ అసలు కథ వేరేనా .. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజు!
Temple Device | గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు వాడుతున్నారు?
Murder | అతిగా ఫోన్ మాట్లాడుతోందని బిడ్డను గొంతుపిసికి చంపిన తల్లి..!
Keerthy Suresh | విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. మద్యం మత్తులో సెల్ఫీ కోసం వేధించిన ప్రయాణికుడు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

