Tillu Square | విడుదలకు ముందే భారీ ధరకు ‘టిల్లు స్క్వేర్’ ఓటీటీ రైట్స్
Tillu Square | ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం సీక్వెల్లో నటిస్తున్నాడు. ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) గా వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ () కథనాయికగా నటిస్తుండగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి 29న రిలీజ్ కానుంది.
Tillu Square OTT Rights | ‘డీజే టిల్లు’ (DJ Tillu) సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం సీక్వెల్లో నటిస్తున్నాడు. ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) గా వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ (Anupama parameshwaran) కథనాయికగా నటిస్తుండగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మార్చి 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా విడుదల కాకముందే ఓటీటీ రైట్స్‌కు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు దక్కించుకుందట. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా హక్కులు రూ. 35 కోట్లకు అమ్ముడయ్యాయట. నిజానికి ఇది చాలా పెద్ద నెంబరే. ఇటీవల కాలంలో ఒక యువ కథానాయకుడి సినిమాకు ఈ రేంజ్లో ధర పలకడం అంటే విశేషమనే చెప్పాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ మిర్యాల సంగీతం అందిస్తుండగా.. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఇచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

