Top Gear | ఆది సాయికుమార్ టాప్ గేర్ ఫస్ట్ సాంగ్ వచ్చే టైం ఫిక్స్
ఆదిసాయికుమార్ (Top Gear) హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఒకటి టాప్ గేర్ (Aadi Saikumar). టాప్ గేర్ నుంచి సింగింగ్ సెన్సేషన్ సిధ్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగిల్ వెన్నెల వెన్నెల పాట అప్డేట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఫుల్ బిజీగా ఉన్నాడు యువ హీరో ఆదిసాయికుమార్ (Top Gear). ఆది హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఒకటి టాప్ గేర్ (Aadi Saikumar). కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. టాప్ గేర్ నుంచి సింగింగ్ సెన్సేషన్ సిధ్ శ్రీరామ్ పాడిన ఫస్ట్ సింగిల్ వెన్నెల వెన్నెల పాటను నవంబర్ 25న సాయంత్రం 4 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు ప్రకటిస్తూ.. పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.
శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న తెలుగులో నవలా కాన్సెప్ట్ జోనర్లో వస్తున్న తొలి సినిమా కావడం విశేషం. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.
రియా సుమన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ చిత్రాన్ని కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తున్నాడు. జులాయి, అత్తారింటికి దారేది,సన్నాఫ్ సత్యమూర్తి, మనం లాంటి హిట్ చిత్రాలకు పనిచేసిన ప్రవీణ్ పూడి ఎడిటర్. ప్రస్తుతం ఆది చేతిలో జంగిల్, కిరాతక, అమరన్ ఇన్ ది సిటీ.. చాఫ్టర్ 1, సీఎస్ఐ సనాతన్ చిత్రాలున్నాయి.
1st single from @iamaadisaikumar 's #TOPGEAR 🚗 #VennelaVennela scored by @rameemusic & sung by @sidsriram to be out on 25th@IRiyaSuman#Shashikanth @adityamovies #SriDhanaLakshmiProductions#KVSridharReddy #GiridharMamdipally #SaiSreeram #PrawinPudi @adityamusic @PROSaiSatish pic.twitter.com/HnhZo8Qtso
— BA Raju's Team (@baraju_SuperHit) November 20, 2022
Read Also : Krithi Shetty | నీ కన్ను నీలి సముద్రం.. నీ నవ్వు ముత్యాలహారం.. కృతిశెట్టి ఫొటోలు వైరల్
Read Also :Matti Kusthi Trailer | ప్రేమ వర్సెస్ కుస్తీ.. విష్ణువిశాల్ మట్టి కుస్తీ ట్రైలర్
Read Also :Hrithik Roshan | క్యూరియాసిటీ సహజమే.. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదు: హృతిక్ రోషన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

