Shruthi Haasan | ప్రభాస్ ఫ్యాన్స్ కోసం శృతిహాసన్ సలార్ అప్డేట్
ప్రభాస్ (Prabhas) నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి సలార్ (Salaar). ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. సలార్ అప్డేట్స్ గురించి ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం చాలా రోజుల తర్వాత శృతిహాసన్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది.
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీ రోల్ పోషిస్తున్నాడు. సలార్ అప్డేట్స్ గురించి ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కోసం చాలా రోజుల తర్వాత శృతిహాసన్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది.
సలార్‌లో నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. నన్ను మీ ఆద్యగా మార్చినందుకు.. ధన్యవాదాలు ప్రశాంత్ నీల్ సార్.. మీరు అసాధారణమైన వ్యక్తి. మీ అందరితో కలిసి ఈ ప్రత్యేకమైన సినిమాకు పని చేయడం సంతోషంగా ఉంది. మీ అందరినీ ఓ కుటుంబంలా భావించానని క్యాప్షన్ ఇచ్చింది శృతిహాసన్. కేజీఎఫ్ ప్రాంఛైజీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విజయ్ కిరగందూర్ హోంబ్యానర్ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
శృతిహాసన్ ఈ ఏడాది వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రెండు భారీ చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. ప్రభాస్ మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ K, తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో మైథాలాజికల్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్నాడు. దీంతోపాటు హార్రర్ కామెడీ నేపథ్యంలో మారుతి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నాడు.
Read Also :
Martin Teaser | స్టన్నింగ్ యాక్షన్ విజువల్స్‌తో ధ్రువ సార్జా మార్టిన్ టీజర్
Ravi Teja | జెట్ స్పీడ్‌లో సినిమా షూటింగ్స్.. వన్ అండ్ ఓన్లీ హీరో రవితేజ..!
Sir | సార్ టీం గిఫ్ట్ ఇదే.. వావాథి సాంగ్ ధనుష్ వెర్షన్ అదిరిందంతే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

