Shiva karthikeyan | శివ కార్తికేయన్ ‘అయాలాన్’ నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్
Shiva karthikeyan | మహావీరుడు సినిమా తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అయలాన్’ (Ayalaan). సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ రానుండగా.. ఆర్.రవికుమార్ (R. Ravi Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Shiva karthikeyan | మహావీరుడు సినిమా తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘అయలాన్’ (Ayalaan). సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ రానుండగా.. ఆర్.రవికుమార్ (R. Ravi Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్ విడుదల చేశారు. సురో సురో అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేయగా.. పార్టీ సాంగ్లా ఉంది. మోహిత్ చౌహాన్, నకుల్ అభ్యంకర్ కలిసి ఈ పాట పాడగా.. ఆస్కార్ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందించాడు. మధన్ కార్కీ లిరిక్స్ రాశారు.
సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) కథనాయికగా నటిస్తుండగా.. ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. పొంగళ్ 2024 కానుకగా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇషా కొప్పికర్, శరద్ కేల్కర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

