Shirya Saran | ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలు అని తెలియదు :శ్రియాశరణ్
విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రతి పాత్రకు తన శైలి నటనతో ఆ పాత్రలకు తనను తప్ప వేరే హీరోయిన్ని ఊహించుకోలేనంతగా ఆ పాత్రలలో ఒదిగి పోయే నటి శ్రియా శరణ్. ఈమె దాదాపు సీనియర్ స్టార్ హీరోలందరితో కలిసి నటించింది.
Shirya Saran | విభిన్న కథలను ఎంచుకుంటూ తన అందం, అభినయంతో సినీరంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రియాశరణ్. సినిమాల్లో ప్రతి పాత్రకు తన శైలి నటనతో ఆ పాత్రలకు తనను తప్ప వేరే హీరోయిన్ని ఊహించుకోలేనంతగా ఆ పాత్రలలో ఒదిగి పోతుంది. ఈమె దాదాపు సీనియర్ స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్లలో బిజీ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఈమె ఐదు సినిమాలలో నటిస్తుంది. లేటెస్ట్గా ఈమె ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ భార్యగా నటించింది. తాజాగా ఈమె ‘ఆర్ఆర్ఆర్’ గురించి కొన్ని విషయాలను వెల్లడించింది.
శ్రియా ఇంకా ఆర్ఆర్ఆర్ సినిమా చూడలేదని, ఎంత ప్రయత్నించినా టిక్కెట్లు దొరకడం లేదని తెలిపింది. అయితే ఈ చిత్రంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న విషయం తాను షూటింగ్‌కు వెళ్ళే వరకు తెలియలేదని పేర్కొంది. రాజమౌళి సినిమా అనగానే ఎవరు హీరో అని తెలుసుకోకుండానే ట్రిపుల్ఆర్ సినిమాకు సైన్ చేశానని తెలిపింది. గతంలో శ్రియా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ సినిమాలో నటించింది. శ్రియా ప్రస్తుతం ‘దృశ్యం-2’ హిందీ రీమేక్‌లో నటిస్తుంది. దీనితో పాటుగా కన్నడలో ఉపేంద్ర హీరోగా నటిస్తున్న ‘కబ్జా’లో కీలకపాత్రలో నటిస్తుంది.
Read Also:
Kriti Shetty | భారీగా పారితోషికాన్ని పెంచేసిన కృతిశెట్టి.. సూర్యతో సినిమాకు అన్ని కోట్లు తీసుకుందా?
Surya ‘ET’ | ఓటీటీలోకి సూర్య ‘ఈటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Radhe Shyam | ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫైనల్ కలెక్షన్స్
Telugu Movies | ఈ వారం థియేటర్, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఏంటంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

