Jersey | యష్‌తో పోటీ వద్దని భావించిన షాహిద్‌కపూర్.. మరోసారి వాయిదా పడ్డ ‘జెర్సీ’ చిత్రం
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ 'జెర్సీ'. గౌతమ్ తిన్ననూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో నాని జెర్సీకి రీమేక్‌గా తెరకెక్కింది. 2020 చివర్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు మాత్రం నోచుకోలేపోతుంది.
Shahid Kapoor Jersey | బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో నాని జెర్సీకి రీమేక్‌గా తెరకెక్కింది. 2020 చివర్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు మాత్రం నోచుకోలేపోతుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీలను వాయిదా వేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానున్నట్లు ఇటీవలే ప్రకటించారు. కానీ ఆదివారం రాత్రి ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని వారం రోజులు వాయిదా వేస్తూ ఏప్రిల్22న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే ఈవారంలో ‘బీస్ట్’, ‘కేజీఎఫ్ చాప్టర్-2’ వంటి రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుదల కానున్నాయి. అంతే కాకుండా ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. దాంతో జెర్సీ మేకర్స్ ఇప్పుడు సినిమాను విడుదల చేయడం సరైన సమయం కాదని భావించి వారం రోజులు వాయిదా వేశారు. ఇక కేవలం 3రోజుల్లోనే కేజీఎఫ్ చిత్రానికి హిందీలో ప్రీ బుకింగ్స్ సేల్స్ ద్వారా 10కోట్ల వరకు వచ్చాయి. ఇక బుక్ మై షోలో బీస్ట్ చిత్రానికి కూడా హఫ్ మిలియన్ లైక్స్ వచ్చాయి.
Read Also:
N.T.R | జూ.ఎన్టీఆర్‌కు హీరోగా 25ఏళ్ళు.. ‘బాలరామాయణం’షూటింగ్లో తారక్ అంత అల్లరి చేశాడా?
Shiva Kumar Subramaniam | సినీఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు శివకుమార్ మృతి
Bloody Mery | ‘కాలానికి విపరీతమైన మెమోరీ పవర్ ఉంటుంది’.. ఆకట్టుకుంటున్న బ్లడీ మేరీ ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

