Selfiee Release Date | అక్షయ్ కుమార్ గుడ్‌న్యూస్..సెల్ఫీ విడుదల తేదీ ఫిక్స్
రాజ్ మెహతా (Raj Mehta) డైరెక్షన్లో అక్షయ్ కుమార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సెల్ఫీ (Selfiee) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ (Driving License)కు హిందీ రీమేక్.
కొంతకాలంగా మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఈ స్టార్ హీరో రాజ్ మెహతా (Raj Mehta) డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సెల్ఫీ (Selfiee) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ మరో లీడ్ రోల్ చేస్తున్నాడు. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ (Driving License)కు ఇది హిందీ రీమేక్.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపాడు అక్షయ్ కుమార్. సెల్ఫీని 2023 ఫిబ్రవరి 23న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించింది అక్షయ్ అండ్ టీం. దియానా పెంటీ, నుస్రత్ భరూచా ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్, అక్షయ్ కుమార్ హోం బ్యానర్ కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్, సుకుమారన్ పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ సెల్ఫీ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్రాట్ పృథ్విరాజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. మరోవైపు ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో చేస్తున్న రక్షాబంధన్ ఆగస్టు 11న విడుదల కానుంది.
Read Also : Remunerations | Mega 154 క్రేజీ టాక్..బడ్జెట్లో అగ్రభాగం రెమ్యునరేషన్లకే..?
Read Also : Kesariya Song | బ్యూటిఫుల్ ‘కేసరియా’ మెలోడీ లవ్ ట్రాక్ వచ్చేసింది..
Read Also : Raghava Lawrence | తలైవా ఆశీస్సులు తీసుకున్న లారెన్స్..స్పెషల్ ఏంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

