అమ్మాయిలు చూడాల్సిన సినిమా
‘సత్యభామ’గా నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇలాంటి కేరక్టర్ నా కెరీర్లో చేయడం తొలిసారి. ఈ సినిమాలో అన్ని ఎమోషన్సూ ఉన్నాయి.
‘సత్యభామ’గా నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇలాంటి కేరక్టర్ నా కెరీర్లో చేయడం తొలిసారి. ఈ సినిమాలో అన్ని ఎమోషన్సూ ఉన్నాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్పగలను’ అన్నారు కాజల్ అగర్వాల్. ఆమె ప్రధానపాత్ర పోషించిన ‘సత్యభామ’ చిత్రం మ్యూజికల్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. ‘నేను బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చేసిన సినిమా ఇది.
చాలా పర్పస్‌ఫుల్ సబ్జెక్ట్. అమ్మాయిలు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ‘షీ సేఫ్’ యాప్‌ను అమ్మాయిలు ఎలా ఉపయోగించాలో ఈ సినిమాలో చూపించాం. సత్యభామ శక్తి కండబలంతోపాటు బుద్ధిబలంలో కూడా ఉంటుంది. మహిళాశక్తికి అద్దం పట్టే సినిమా ఇది’ అని తెలిపింది కాజల్. ఈ సందర్భంలోనే ఈ సినిమాలోని థర్డ్ సింగిల్ ‘వెతుకు.. వెతుకు..’ పాటను మేకర్స్ విడుదల చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకుడు కాగా, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళపల్లి నిర్మాతలు. శశికిరణ్ తిక్క సమర్పకులు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ పాకాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

