Sathi Leelavathi | సతీలీలావతితో లావణ్య త్రిపాఠి గ్రాండ్ కమ్ బ్యాక్.. హింట్ ఇచ్చేస్తున్న అనౌన్స్మెంట్ పోస్టర్
Sathi Leelavathi | హ్యాపీ బర్త్ డే (2022) సినిమా తర్వాత వరుణ్‌తేజ్‌తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఈ భామ కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సతీలీలావతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే లావణ్య త్రిపాఠి బర్త్ డే స్పెషల్ టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
Sathi Leelavathi | అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). హ్యాపీ బర్త్ డే (2022) సినిమా తర్వాత వరుణ్‌తేజ్‌తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి లావణ్య త్రిపాఠి కొణిదెలగా మారిపోయింది. ఈ భామ కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సతీలీలావతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు ప్రకటించింది.
ఇప్పటికే లావణ్య త్రిపాఠి బర్త్ డే స్పెషల్ టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. కొంతకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ భామ సతీలీలావతిగా గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని గట్టిగానే ఫిక్సయినట్టు అర్థమవుతోంది. సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నా. కథతోపాటు అద్భుతమైన రైటప్, సాలిడ్ టీం నా దృష్టిని ఆకర్షించింది. వచ్చే ఏడాది సతీలీలావతి సినిమాను షురూ చేయడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేందుకు అద్భుతమైన మార్గం ఇది.. అంటూ ట్వీట్ చేసింది.
లావణ్య ట్వీట్ చూస్తుంటే ఈ సారి భారీ సక్సెస్‌ను టార్గెట్ పెట్టుకుందని అర్థమవుతోంది. ఇక పెళ్లి తర్వాత చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని అభిమానులు, ఫాలోవర్లు అందరూ విష్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నాడు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై
నాగమోహన్బాబు ఎం, రాజేష్.టి నిర్మిస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు.
Extremely excited to be a part of this project! This story caught my attention with its amazing write-up and solid team. I’m thrilled to be starting this next year
what a fantastic way to kick off the year!
.
.#tatinenisatya @MickeyJMeyer
#binendramenon #kosanamvithal… pic.twitter.com/D0KIddRreI— Lavanyaa konidela tripathhi (@Itslavanya) December 15, 2024
Read Also :
Laila | ఎంటర్టైనింగ్ బ్లాస్ట్.. లైలాగా విశ్వక్సేన్ థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్
Nani | ట్రెండింగ్‌లో నాని నయా లుక్.. ఇంతకీ ఏ సినిమా కోసమో..?
Manchu Mohan Babu | మోహన్ బాబుకు ఈ నెల 24 వరకు సమయం ఇచ్చాం: రాచకొండ సీపీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

