వినోదానికి ‘సర్వం సిద్ధం’

గోవింద్రాజ్, సంతోష్, సిద్ధేశ్వర్, మందార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సర్వం సిద్ధం’. ‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’ ఉపశీర్షిక. రాబిన్ నాయుడు దర్శకుడు. శ్రీలత బి వెంకట్ నిర్మాత. ఏప్రిల్ 16న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక శుక్రవారం జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం సంపూర్ణ వినోదంతో మెప్పించే చిత్రమిది. మంచి క్వాలిటితో తెరకెక్కించాం. ప్రేక్షకులకు ఆసాంతం నవ్వులు పంచుతూ అలరిస్తుంది’ అన్నారు. ఈ సినిమాలో తాను దర్శకుడి పాత్రలో నటించానని నటుడు గోవింద్రాజ్ తెలిపారు. వెరైటీ కామెడీతో ఈ సినిమాను తెరకెక్కించారని కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన నిర్మాతలు బెల్లంకొండ సురేష్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బొబ్బిలి సంతోష్‌రెడ్డి, సంగీతం: డేవిడ్ జి, రచన-దర్శకత్వం: అతిమళ్ల రాబిన్నాయుడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

