సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్‌లో?
వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. 300కోట్లకుపైగా వసూళ్లతో వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. 300కోట్లకుపైగా వసూళ్లతో వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ కామెడీ ఎంటర్టైనర్కు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
ఇందులో బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్‌కుమార్ నటించనున్నారని వార్తలొస్తున్నాయి. తెలుగులో ఈ సినిమా సాధించిన మాసివ్ సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని హిందీ రీమేక్‌లో నటించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని చెబుతున్నారు. అయితే ఈ రీమేక్‌కు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే అవకాశాలు లేవని, మరో దర్శకుడితో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తున్నది. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే అంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా
Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
Railway bridge | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడిన దుకాణాలు
సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

