గ్రామీణ కథతో ‘వేట’
సందీప్ సరోజ్, సాత్విక జంటగా నటిస్తున్న ‘వేట’ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అశోక్ కోటిపల్లి దర్శకత్వంలో ఎస్ఆర్డీ ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ముహూర్తపు సన్నివేశానికి కేఎస్ రవికుమార్ క్లాప్‌నివ్వగా, సాయిరాజేష్, ఎస్కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి ఆడపాక కెమెరా స్విఛాన్ చేశారు. నాగబాబు స్క్రిప్ట్‌ను అందజేశారు. గ్రామీణ నేపథ్యంలో వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, ప్రతీ సన్నివేశం సహజత్వంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు అశోక్ కోటిపల్లి తెలిపారు.

ఈటీవీ విన్‌తో కలిసి తాను చేస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇదని, ‘కమిటీ కుర్రోళ్లు’ తరహాలోనే చక్కటి సందేశంతో మెప్పిస్తుందని నిర్మాత ఫణి అడపాక పేర్కొన్నారు. కథానుగుణంగా చక్కటి టైటిల్ కుదిరిందని హీరో సందీప్ సరోజ్ అన్నారు. కేఎస్ రవికుమార్, రాజీవ్ కనకాల, రఘుబాబు, రవీంద్ర విజయ్, ప్రభావతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వాజిద్బేగ్, సంగీతం: చైతన్ భరద్వాజ, ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మూలే, నిర్మాతలు: ఫణి అడపాక, జయలక్ష్మి అడపాక, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్ కోటిపల్లి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?