Samantha | నాలుగు డిగ్రీల చలిలో.. సమంత ఐస్ బాత్
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha).. ప్రస్తుతం వెకేషన్ (Vacation)ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే స్నేహితులతో కలిసి ఇండోనేషియా బాలి (Bali)కి వెళ్లిన సామ్.. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. తాజాగా ఎముకలు కొరికే చలిలో ఐస్ బాత్ చేసిన వీడియోను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది.
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha).. ప్రస్తుతం వెకేషన్ (Vacation)ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే స్నేహితులతో కలిసి ఇండోనేషియా బాలి (Bali)కి వెళ్లిన సామ్.. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. రోజుకో వీడియో, ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది. నిన్న జిమ్ లో స్టంట్ వీడియో షేర్ చేసిన సామ్.. తాజాగా ఎముకలు కొరికే చలిలో ఐస్ బాత్ చేసిన వీడియోను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది. నాలుగు డిగ్రీల చలిలో ఆరు నిమిషాల పాటు ఐస్ బాత్ (ice bath) చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
సమంత.. ఏడాది పాటు సినిమాలు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. తదుపరి చికిత్స కోసం అమెరికా వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తన చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కలిసి ఖుషీ (Kushi)లో నటించింది సామ్. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇక బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ ను కూడా సామ్ పూర్తి చేసింది. ఇది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read..
Heavy Rain | నేడు ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న బీఎంసీ
Speeding Car | షాకింగ్.. బైక్ ను ఢీ కొట్టి.. విద్యార్థినులపైకి దూసుకెళ్లిన కారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

