Samantha | తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). శౌర్యువ్ (Shouryuv) (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని కూతురుగా బేబి కియారా నటించగా.. బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. శృతిహాసన్ గెస్ట్ రోల్లో మెరిసింది. డిసెంబర్ 7న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతూ సాగుతుంది. కాగా ఈ సినిమాకు ఇంప్రెస్ అయిన స్టార్ హీరోయిన్ సమంత అనాథ చిన్నారుల కోసం స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసింది. సామ్ హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో చిన్నారుల కోసం హాయ్ నాన్న స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం ఎంతోమందికి స్పూర్తిదాయకంగా నిలువడమే కాదు.. తన కోస్టార్ల (నాని)తో ఎలాంటి ఫ్రెండ్ షిప్ మెయింటైన్ చేస్తుందనేది మరోసారి తెలిసిపోతుంది. చిన్నారుల ముఖాల్లో ఆనందాన్ని చూసేందుకు సామ్ చూపిస్తున్న ఔదార్యానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు. హాయ్ నాన్న ఇప్పటికే యూఎస్ఏలో వన్ మిలియన్ డాలర్ మార్క్ చేరుకుందని తెలిసిందే.
హాయ్ నాన్న నుంచి విడుదల చేసిన సమయమా, గాజుబొమ్మ పాటలు విడుదలకు ముందు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. సమయమా, ఓడియమ్మా సాంగ్స్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి. ఈ మూవీకి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందించాడు. ఖుషి తర్వాత మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.
ఏఎంబీ సినిమాస్‌లో ఇలా..
#Samantha watching #HiNanna with kids at AMB pic.twitter.com/Sv5ewEDpnW
— Telugucinema.com (@telugucinemacom) December 10, 2023
Odiyamma Heatuuuuuu 💥💥💥
Vardhaman you guy’s were crazy 🔥🙌#HiNanna #hinannaondec7th #Odiyamma pic.twitter.com/rcqLnz4k5M— Vyra Entertainments (@VyraEnts) November 28, 2023
Odiyamma పార్టీ సాంగ్..
నాని ప్రమోషనల్ స్టిల్స్..
Strike a Pose 😎
Steal the Show 🔥Latest snapshots of Natural 🌟 @NameIsNani during the #HiNanna promotions ❤️🔥#HiNannaTrailer dropping tomorrow!#HiNannaOnDec7th pic.twitter.com/6kPh4GlAbE
— BA Raju’s Team (@baraju_SuperHit) November 23, 2023
హాయ్ నాన్న ట్రైలర్ ఆన్ ది వే..
#HiNannaTrailer on NOV 24th ❤️🔥#HiNanna #HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7th pic.twitter.com/e6f9N3ZAZe
— Vyra Entertainments (@VyraEnts) November 21, 2023
𝐇𝐢..
Walking into November with new energy ❤️
and the momentum is only going up from here for #HiNanna 🤩#HiNannaOnDec7th #HiPapa #HiPapaOnDec7thNatural 🌟 @NameIsNani @Mrunal0801 @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @artkolla @mohan8998 @drteegala9… pic.twitter.com/EwR6LQ2MDs
— Vyra Entertainments (@VyraEnts) November 1, 2023
హాయ్ నాన్న ప్రమోషన్స్..
You wouldn’t want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗
Check out the promo and stay tuned for the Part 1 interview release tomorrow! ❤️🔥🤩#HiNanna Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa… pic.twitter.com/bYroMsGIyw— Vyra Entertainments (@VyraEnts) October 29, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
సమయమా సాంగ్
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..