లవ్ స్టోరీ విడుదల వాయిదా..? మేకర్స్ క్లారిటీ

శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా వస్తున్న ఈ ప్రాజెక్టు ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉంది. పవన్ కల్యాణ్ నటించిన ఏప్రిల్ 9న వకీల్‌సాబ్ విడుదలవుతుండటంతో థియేటర్ల విషయంలో చిక్కులు వచ్చే అవకాశం ఉందని ..ఈ నేపథ్యంలో ఏప్రిల్ చివరికి వాయిదా పడిందని వార్తలు తెరపైకి వచ్చాయి.
కానీ ఈ చిత్రం విడుదలైనట్టు వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని నిర్మాతలు కొట్టి పారేశారు. లవ్‌స్టోరీ అనుకున్న సమయానికి థియేటర్లలో సందడి చేయనుందని క్లారిటీ ఇచ్చారు. లవ్ స్టోరీ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నారు శేఖర్ కమ్ముల అండ్ టీం. అమిగోస్ క్రియేషన్స్ అండ్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై పీ రామ్మోహన్ రావు, నారాయణ్ దాస్ నారంగ్ నిర్మిస్తున్నారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bharateeyudu 3 | ‘భారతీయుడు 3’ వర్సెస్ ‘స్పిరిట్’, ‘వారణాసి’.. ఈ బాక్సాఫీస్ పోరులో శంకర్ నిర్ణయం ఏంటి?
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

