Sai Pallavi Bollywood Movie | సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ.. విడుదల తేదీని ప్రకటించిన ‘ఏక్ దిన్’
Ek Din | బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ (Aamir khan) కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఏక్ దిన్(Ek Din).
Junaid Khan | బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ (Aamir khan) కుమారుడు జునైద్ ఖాన్ (Junaid Khan) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఏక్ దిన్(Ek Din). ఈ సినిమాతో స్టార్ నటి సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాను నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమాను ఆమిర్‌ఖాన్‌తో పాటు బాలీవుడ్ అగ్ర నిర్మాత మన్సూర్ ఖాన్ నిర్మిస్తున్నాడు. ఆమిర్‌ఖాన్ – మన్సూర్ ఖాన్ దాదాపు 17 ఏండ్ల తర్వాత ఈ సినిమాతో మళ్లీ కలుస్తున్నారు. వీరిద్దరి కలయికలో 2008లో వచ్చిన ‘జానే తూ… యా జానే నా’ చిత్రం సూపర్ హిట్‌ను అందుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

