సహజనటి జయసుధకు ఏమైంది.. ఎందుకు ఇలా మారిపోయింది..?

ఇక్కడ కనిపిస్తున్న నటిని గమనించారా? ఏంటి అక్కడ ఉన్నది జయసుధ నేనా అని అనుమానం వస్తుందా ! ఏంటి ఇలా అయింది.. అసలు ఈమె మన జయసుధ కాదు కావచ్చు అని అనిపించవచ్చు. నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఆమె మన సహజనటి జయసుధ నే. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో జయసుధను చూసిన అభిమానులు ప్రతి ఒక్కరూ అలాగే ఫీల్ అవుతున్నారు. అసలు జయసుధకు ఏమైంది? ఎలా ఉన్న నటి.. ఇలా ఎలా మారిపోయిందంటూ ఆమె ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో సహజనటి జయసుధకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు నలభై ఏళ్లుగా ఈమె ఇండస్ట్రీలో ఉంది. ఎన్నో వందల సినిమాల్లో నటించింది. తనదైన నటనతో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది జయసుధ. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. మెగాస్టార్ చిరంజీవితో కూడా ఈమె స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత కూడా అక్క, వదిన, తల్లి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సహజనటి జయసుధ. నిన్న మొన్నటి గోవిందుడు అందరివాడేలే, శతమానం భవతి సినిమా వరకు కూడా మరిచిపోలేని పాత్రల్లో నటించింది. అయితే గత రెండేళ్లుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది.
ప్రస్తుతం జయసుధ అమెరికాలో ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్న పిల్లల కోసం ఆమె ఒక స్వచ్ఛంద సంస్థ కూడా మొదలుపెట్టింది. అయితే ఈమె ఇంతగా మేకోవర్ రావడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. ఏదైనా అనారోగ్యం పాలయిందా లేదంటే వయసు రీత్యా ఇలా మారిపోయిందా అనే విషయాలు అంతు చిక్కడం లేదు. ఏదేమైనా జయసుధ లేటెస్ట్ ఫోటోస్ మాత్రం అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
సాయి ధరమ్ తేజ్ సేఫ్.. ఇదిగో చిరంజీవి ఇచ్చిన సాక్ష్యం..
Babu Mohan : స్పోర్ట్స్ బైక్ విచ్చలవిడిగా నడపొద్దు.. ఆ కడుపు కోత నాకు తెలుసు: బాబు మోహన్
Sai Pallavi | సారంగదరియా పాట అద్భుతంగా పాడిన కొరియన్ యువతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

