షూటింగ్లో పాల్గొనాలంటే, వ్యాక్సిన్ వేసుకోవలసిందే..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో షూటింగ్స్‌కు బ్రేక్ పడింది. ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఈ నెల 31వ తేదీ వరకు సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌లను నిలిపి వేస్తున్నట్లు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి ఇటీవల ప్రకటించారు. తాజగా ఆయన మరో ప్రకటన చేసారు. లాక్డౌన్ తర్వాత షూటింగ్స్ మొదలైనప్పుడు అందులో పాల్గొనే వారు తప్పనిసరిగా షూటింగ్ వేయించుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు సెల్వమణి.
ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకుంటారో వారికే షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుందని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి ప్రకటించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకున్న దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కూలిన సొరంగం.. నలుగురు కూలీలు మృతి
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత బీఏ రాజు కన్నుమూత
నేపాల్ పార్లమెంట్ రద్దు.. నవంబర్‌లో ఎన్నికలు
తెలంగాణకు వర్ష సూచన
విలక్షణ నటుడు చంద్రమోహన్ జన్మదినోత్సవాలు
Vaccination @ 126 Day’s.. 19.32 కోట్ల డోసుల పంపిణీ
ఆన్లైన్ పాఠాలు బాగు
‘ఎయిరిండియా’పై సైబర్ ఎటాక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

