Ritu Varma | నీలిరంగు చీరలో నీతూవర్మ స్టెప్పులు
(Varudu Kavalenu) మూవీకి సంబంధించిన ఓ ఈవెంట్లో నీలిరంగు చీరలో తళుక్కున మెరిసిందీ రీతూవర్మ (Ritu Varma). నీలిరంగులో చీరలో స్లీవ్‌లెస్ జాకెట్‌తో రీతూ అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది.

టాలీవుడ్ (Tollywood) హీరోహీరోయిన్లు నాగశౌర్య (Naga Shaurya), రీతూ వర్మ (Ritu Varma) నటిస్తున్న తాజా చిత్రం వరుడు కావలెను (Varudu Kavalenu). లక్ష్మీ సౌజన్య (Lakshmi Sowjanya) డైరెక్ట్ చేస్తోంది. అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలవుతున్న నేపథ్యంలో యూనిట్ మెంబర్స్ ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ మూవీకి సంబంధించిన ఓ ఈవెంట్లో నీలిరంగు చీరలో తళుక్కున మెరిసిందీ రీతూవర్మ. స్లీవ్‌లెస్ జాకెట్‌తో నీలిరంగు చీరలో రీతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది.
చీరకట్టులో డ్యాన్స్ కూడా చేసి అదరగొట్టింది. రీతూవర్మ వైబ్రాంట్ లుక్‌లో హొయలు పోతూ మెరిసిపోతున్న స్టిల్స్ ఇపుడు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూవర్మ. ప్రస్తుతం వరుడు కావలెను సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. తమిళ చిత్రం ధృవనచ్చత్రిరమ్, తెలుగు, తమిళ సినిమా ఒకే ఒక జీవితం ఈ భామ ఖాతాలో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rajinikanth | రేపు నాకు చాలా ప్రత్యేకమైన రోజు: ట్విటర్ లో రజినీకాంత్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

