రేణుదేశాయ్ ఖాళీ టైంలో ఏం చేస్తుందో తెలుసా?
ఖాళీ టైంలో రేణుదేశాయ్ ఏంచేస్తారో చాలా మందికి తెలియదు. రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ఆమె ఎర్నింగ్ సీక్రెట్‌ను రెవీల్ చేశారు.
రేణుదేశాయ్ ఒకట్రెండు సినిమాలు తప్ప ఏమీ చేయలేదు. తరువాత పవన్ కళ్యాణ్‌తో పెళ్లి, పిల్లలు, విడాకులు అంతే. ఇక ఆమె లోకమంతా పిల్లలే. మరి రేణుదేశాయ్ లైఫ్ గడవడానికి ఇన్నాళ్లూ ఏమి చేశారు. సినిమాలు చేయట్లేదు. ఇప్పుడు పిల్లలు పెద్దయ్యారు. వాళ్ల లైఫ్‌ను వాళ్లు లీడ్ చేసే ఏజ్‌లో ఉన్నారు. మరి రేణుదేశాయ్ ఖాళీటైంలో ఏంచేస్తారు?.. ఫ్రీటైంలో రేణుదేశాయ్ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. ఇది చాలామందికి తెలియదు. రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. వాళ్ల నాయనమ్మ, నాన్న కూడా ఇదే వ్యాపారం చేస్తారట. కట్టిన విల్లాలు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనడం మంచి రేటు వచ్చినపుడు అమ్మడం.. ఇదే చేస్తుందట. హైదరాబాద్, పూణెల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని రేణు చెప్పారు.
ఇక పోతే.. 20 ఏళ్ల తరువాత రేణుదేశాయ్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. రివితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఓ ఫ్రీడమ్ ఫైటర్ రోల్ చేశారట. ఆమెకు డైరెక్షన్ అంటే ఇష్టమట. అందుకే సినిమా నిర్మాణం, దర్శకత్వంలో రాణించేందుకు హైదరాబాద్ కూడా షిఫ్ట్ అయ్యాను అని పవ్న్ కళ్యాణ్ మాజీ బార్య చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

