Regina Cassandra | హద్దులు దాటడంపై రెజీనా ఏం చెప్పుకొచ్చిందంటే..?
ఆచార్య (Acharya)లో 'సానా కష్టం' (Saana Kastam) అంటూ చిరంజీవితో హాట్ హాట్ రొమాంటిక్ స్టెప్పులేసింది రెజీనా. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ..హిందీ ఓటీటీ సిరీస్ రాకెట్రీ బాయ్స్ లో కూడా నటించింది.
టాలీవుడ్ భామ రెజీనా కసాండ్రా (Regina Cassandra) ఇటీవలే ఆచార్య చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా సరైన బ్రేక్ లేని రెజీనాకు ఇలా రూటు మార్చి స్పెషల్ సాంగ్‌లో కనిపించినా..పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఆచార్య (Acharya)లో ‘సానా కష్టం’ (Saana Kastam) అంటూ చిరంజీవితో హాట్ హాట్ రొమాంటిక్ స్టెప్పులేసింది రెజీనా. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ..హిందీ ఓటీటీ సిరీస్ రాకెట్రీ బాయ్స్ లో కూడా నటించింది.
ప్రాంతీయ సినిమాలను పాన్ ఇండియా వైపుగా నడిపించే మంచి కంటెంట్‌ను స్వాగతించేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారని తాను భావిస్తున్నానని ఓ చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చింది రెజీనా . సౌత్, హిందీ సినిమాలపై మాట్లాడుతూ..నేను కొంతకాలంగా పలు ఇండస్ట్రీలలో పనిచేస్తున్నా. ఓ యాక్టర్‌గా ఇది నాకు ఎక్జయిట్మెంట్ కలిగించే సమయం. ప్రేక్షకులు ప్రాంతీయ సినిమాలను ఎక్కువగా ఆదరించడమే ప్రాంతీయ, మెయిన్ స్ట్రీమ్ సినిమాల మధ్య లైన్ అస్పష్టంగా మారేందుకు ప్రధాన కారణమని తాను భావిస్తున్నట్టు చెప్పింది.
ఈ ఏడాది క్యాలెండర్‌ను హిందీ, దక్షిణాది సినిమాలతో నింపేసింది రెజీనా. ఓటీటీ సిరీస్ హాక్స్, రాజ్&డీకే బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో చేస్తున్న ఫర్జి ప్రాజెక్టుతోపాటు ఫింగర్ ఫ్రింట్ ఎస్2 ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోనుంది రెజీనాకసాండ్రా. వివిధ పరిశ్రమల్లో పనిచేసే అనుభవంపై రెజీనా మాట్లాడుతూ..కొత్త కంటెంట్, కొత్త నటీనటులు, కొత్త కథలను వీక్షించేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also : Hansika Motwani | మాల్డీవుల్లో మతులు పోగొడుతున్న హన్సిక..వీడియో వైరల్
Read Also : SVP Trailer | అమ్మాయిల్ని, అప్పు ఇచ్చేవాళ్లని రఫ్‌గా హ్యాండిల్ చేయకూడదు..మహేశ్ పంచ్ డైలాగ్స్ తో ట్రైలర్
Read Also : Shraddha Srinath | జెర్సీ హీరోయిన్ పాన్ ఇండియా సినిమాకు టైటిల్ ఫిక్స్
Read Also : Niharika Konidela | నిహారిక బ్యాక్ టు సోషల్ మీడియా..ఈ గ్యాప్‌లో 3 పాఠాలు నేర్చుకుందట
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

