రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం..
Krishnam raju | సీనియర్ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు అంతిమ సంస్కారాలు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. మొయినాబాద్ వద్ద కనకమామిడి ఫాంహౌస్‌లో ఆయన అంతిమ సంస్కారాలు
హైదరాబాద్: సీనియర్ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు అంతిమ సంస్కారాలు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. మొయినాబాద్ వద్ద కనకమామిడి ఫాంహౌస్‌లో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. బీఎన్ఆర్ కాలనీ బ్రిడ్జ్, గచ్చిబౌలి, అప్పా జంక్షన్ మీదుగా మొయినాబాద్‌కు అంతిమయాత్ర సాగనుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆయన భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. హీరో ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతులమీదుగా ఆయన అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | తీన్మార్ మల్లన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. నలుగురికి గాయాలు, దంపతుల పరిస్థితి విషమం
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Lungs | ఢిల్లీలో యువత ఊపిరితిత్తులపైనా నల్లని మచ్చలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Matt Henry: తొలి ఓవర్లోనే షాకిచ్చిన మ్యాట్ హెన్రీ.. రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్
డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

