స్పెయిన్‌లో రామారావు
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌డ్యూటీ’. శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. టాకీ పార్ట్ పూర్తయింది. బ్యాలెన్స్‌గా ఉన్న రెండు గీతాల్ని స్పెయిన్‌లోని సుందరమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. ‘ పాటలు సినిమాలో
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌డ్యూటీ’. శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. టాకీ పార్ట్ పూర్తయింది. బ్యాలెన్స్‌గా ఉన్న రెండు గీతాల్ని స్పెయిన్‌లోని సుందరమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. ‘ పాటలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
క్రమశిక్షణతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించే రామారావు అనే ప్రభుత్వ ఉద్యోగి కథ ఇది. రవితేజ పాత్రలో భిన్న పార్శాలుంటాయి. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది’ అని చిత్రబృందం తెలిపింది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, సంగీతం: సామ్ సీఎస్, నిర్మాణ సంస్థలు: ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీం వర్క్స్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

