Rashmika Mandanna | అందమా అందుమా అందనంటే అందమా..చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా..ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మా పాల సంద్రమా.. అంటూ గోవిందా సినిమాలో శ్రీదేవి అందాలను ఆకాశానికెత్తేస్తూ హీరో పాడుకునే ఈ పాట ఏ రేంజ్లో పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడిదే పాటను మరోసారి గుర్తు చేస్తోంది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna).
ఫ్లోరల్ డిజైన్ బ్లాక్ శారీలో హొయలు పోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చిన త్రో బ్యాక్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందంగా క్యూట్, హాట్, రొమాంటిక్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తుంది. ఈ నేషనల్ క్రష్ రీసెంట్గా యానిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది.
రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ ఖాతాలో భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. వీటిలో ఒకటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప ది రూల్. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప ది రూల్ షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు రష్మిక టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend). ఈ చిత్రానికి యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
రష్మిక మందన్నా త్రోబ్యాక్ వీడియో..
Justifying the title of National Crush 😊
Beautiful, Cute, hot, sexy and Adorable @iamRashmika ❤️👌🔥
….@iamRashmika#HappyBirthdayRashmika#RashmikaMandanna pic.twitter.com/UmSblu7bdE— Rashmi Mishra (@Rashmimishra96) April 4, 2024
After The epic success #Animal
Welcome back National crush @iamRashmika garu to Hyderabad#TheGirlFriend takes off from tomorrow 😍 pic.twitter.com/W84MyzQxOL— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 4, 2023
An auspicious start to something very exciting ❤️🔥#TheGirlfriend begins with a pooja ceremony amidst the team and its well-wishers ❤️
Shoot begins soon! 🎥#RAGARA @iamRashmika @23_rahulr #AlluAravind @SKNOnline #VidyaKoppineedi @DheeMogilineni @HeshamAWMusic @GeethaArts… pic.twitter.com/VymM4vWStf
— Geetha Arts (@GeethaArts) November 28, 2023
రౌడీ వేర్లో స్టైలిష్ వాక్..
Rash in New Rowdy wear😍♥️
Dec lo launch ayye stock I think#VijayDeverakonda #RashmikaMandannapic.twitter.com/ERqPeGLPEt
— 𝐂𝐎𝐌𝐑𝐀𝐃𝐄 (@Tarun_VDF) November 30, 2023
Our cutu know 6 languages 😊@iamRashmika 👌🔥❤️#RashmikaMandanna ❤️ pic.twitter.com/XqWpVgeNPq
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) October 19, 2023