సమంత బాలీవుడ్లో ఏ హీరోతో నటించాలని అనుకుంటుందో తెలుసా?

అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది.రీసెంట్గా సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ విడుదల కాగా, ఇందులో సమంత రోల్ ప్రేక్షకులకి ఆసక్తి కలిగించింది. ఈ వెబ్ సిరీస్ తర్వాత సమంతకు బాలీవుడ్లో ఆఫర్స్ రావడం ఖాయమని తెలుస్తుంది. అయితే జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో రాజీ అనే ప్రతినాయిక ఛాయలున్న పాత్రను సమంత పోషించింది.
జూన్ 4న వెబ్ సిరీస్ విడుదల కానున్న నేపథ్యంలో సమంత ప్రమోషన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది. ఈ క్రమంలో బాలీవుడ్లో ఏ హీరో సరసన నటించాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా వెంటనే హీరో రణ్‌బీర్ కపూర్‌తో నటించాలనుంది అని చెప్పుకొచ్చింది సమంత. ఇక మనోజ్ బాజ్‌పాయ్ పాత్ర దక్షిణాదిలో ఏ హీరో చేస్తే బాగుంటుందని అడగగా, అందుకు మా మామ నాగార్జున అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత శాకుంతలం అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Missing: బార్బుడాలో కన్పించకుండా పోయిన మోహుల్ చోక్సీ
ఆచార్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్న చిరంజీవి..!
మాలి అధ్యక్షుడు సహా ప్రధానిని అరెస్టు చేసిన సైన్యం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

