Rana Naidu 2 | రానా నాయుడు -2 లో అదే కంటెంట్ వుంటుందా?
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఏడాది క్రితం విడుదలైంది. దీనిని సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ కలిసి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ని దగ్గుబాటి అభిమానులు భారీ స్థాయిలో వీక్షించారు.
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఏడాది క్రితం విడుదలైంది. దీనిని సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ కలిసి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ని దగ్గుబాటి అభిమానులు భారీ స్థాయిలో వీక్షించారు. ఈ సిరీస్ లో హీరో వెంకటేష్ , రానా తండ్రి కొడుకులు లాగా మొదటిసారి కలిసి నటించారు. ఈ వెబ్ సిరీస్ పై చాలా విమర్శలు వచ్చాయి. విక్టరి వెంకటేష్ లాంటి ఫ్యామిలి కథానాయకుడు, రానా లాంటి హీరోలు ఇలాంటి బోల్డ్ కంటేంట్, అడల్ట్ కంటేంట్ ఉన్న సీరీస్ లు చేయడం ఏంటనీ చాలా విమర్శలు ఎదురుకున్నారు. ఇంత పెద్ద హీరో ఇలాంటి సినిమాలు చేయాల్సిన ఖర్మ ఏంటని కొంతమంది బాహాటంగానే విమర్శించారు.
అయితే తాజాగా ఈ సిరీస్ సీజన్ -2 రాబోతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ సిరీస్ రెండవ భాగం షూటింగ్ ప్రారంభమైనట్లుగా నెట్ ఫ్లిక్స్ ఒక వీడియోను విడుదల చేసింది . ఈ వీడియోలో రానా దగ్గుబాటి, విక్టరి వెంకటేష్, బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ కనిపిస్తున్నారు. సెకండ్ సిరీస్ లో అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అయితే సీజన్ -2 కూడా అదేవిధంగా బోల్డ్ గా ఉండబోతుందా అంటూ ఆల్రెడీ ట్రోల్స్ మొదలయ్యాయి. త్వరలోనే `రానా నాయుడు-2` ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సీరిస్ రానుంది. త్వరలోనే టెలికాస్ట్ డేట్‌ను కూడా ప్రకటించే అవకాశం వుంది
Read Also:
Mega Hero | వరుసగా ఫ్లాప్ దర్శకులతో సినిమాలు చేస్తున్న మెగా హీరో.. ఎవరంటే?
Kodi Ramakrishna | దిగ్గజ్జ దర్శకుడు కోడి రామకృష్ణను స్మరించుకోవాల్సిన సందర్భమిది..
Balakrishna | యాక్షన్ మోడ్‌లో బాలయ్య.. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఎన్టీకే 109
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
COVID New Variant | విస్తరిస్తున్న కొత్త కొవిడ్ వేరియంట్.. పలు దేశాల్లో పీజే.2.1 వ్యాప్తి
రైతులు పనిచేసేది 3 నెలలే.. మిగతా 9 నెలలు పేకాట, మద్యం తాగుతూ గడిపేస్తారు.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
Kazipet Land Scam | నాడు గూడు కల్పించింది కాంగ్రెస్సే.. నేడు కూల్చుతున్నది కూడా కాంగ్రెస్సే.. కాజీపేట భూమి అసలు కథ ఇదే
Dharma Deeksha | సర్కార్ ధోకాపై ఉద్యోగుల ఆగ్రహం.. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవులు!
Land Scam | కాంగ్రెస్ నేత భూమేత.. కొత్లాపూర్‌లో దళిత రైతును బెదిరించి గుంజుకున్న జాతీయ నేత
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

