Balakrishna | యాక్షన్ మోడ్‌లో బాలయ్య.. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఎన్టీకే 109
హ్యాట్రిక్ విజయాల తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా ‘ఎన్టీకే 109’. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
Balakrishna | హ్యాట్రిక్ విజయాల తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా ‘ఎన్టీకే 109’. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ఎన్నికల కారణంగా కొన్ని నెలల పాటు వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్, మళ్లీ మొదలైంది. శరవేగంతో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు బాబీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతున్నది. ఇక్కడ బాలయ్యపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తున్నది.
బాలయ్య, బాబీడియోల్ గ్యాంగ్ నడుమ సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని ఫిల్మ్ వర్గాల సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అభిమానుల్ని బాగా కట్టుకున్నాయి. ఈ సినిమాకు ‘వీరమాస్’ అనే టైటిల్ మొదట్లో అనుకున్నారు. కానీ అభిమానుల భిన్నాభిప్రాయాలు రావడంతో ఆ టైటిల్‌ని మార్చే యోచనలో చిత్రబృందం ఉన్నట్టు తెలుస్తున్నది. థమన్ స్వరాలందిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై క్లారిటీ రావాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

