BoyapatiRapo | ఇంకొంచెం ముందుగానే..
హీరో రామ్ తెరపై మంచి ఎనర్జీతో కనిపిస్తారు. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను యాక్షన్, ఎమోషన్స్‌ను పతాక స్థాయిలో ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
హీరో రామ్ తెరపై మంచి ఎనర్జీతో కనిపిస్తారు. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను యాక్షన్, ఎమోషన్స్‌ను పతాక స్థాయిలో ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. తొలుత ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రాన్ని ఇంకాస్త ముందుగానే సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.
తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రామ్ పచ్చటి పంట పొలాల మధ్య కాఫీ ఆస్వాదిస్తూ రిలాక్స్డ్గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందని, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఆకట్టుకుంటుందని దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సంతోష్ డిటాకే, సంగీతం: తమన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

