Ram Gopal Varma | స్కూల్లో నేను ఎంత చెడ్డవాడినంటే..? వర్మ ట్వీట్ వైరల్
వివాదాస్పద ట్వీట్ చేయడంలోనూ..అందరినీ ఆలోచింపజేసే ట్వీట్ పెట్టడంలోనూ ఆర్జీవీ శైలే వేరు. వర్మ (Ram Gopal Varma) ట్వీట్ పెట్టాడంటే చాలు అది నెట్టింట్లో మార్మోగిపోవాల్సిందే.

రాంగోపాల్‌వర్మ (Ram Gopal Varma)..పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వివాదాస్పద ట్వీట్ చేయడంలోనూ..అందరినీ ఆలోచింపజేసే ట్వీట్ పెట్టడంలోనూ ఆర్జీవీ శైలే వేరు. వర్మ ట్వీట్ పెట్టాడంటే చాలు అది నెట్టింట్లో మార్మోగిపోవాల్సిందే. తాజాగా వర్మ మరో ట్వీట్‌తో అందరినీ పలుకరించాడు. ఈ సారి వర్మ బ్యాక్ బెంచర్ల గురించి తన ట్వీట్ లో పేర్కొన్నాడు. బ్యాక్ బెంచర్లు (Back Benchers) ఎలాంటి వారో చెబుతూ ఓ మీమ్ పోస్టర్‌ను ట్విటర్లో పోస్ట్ చేశాడు వర్మ. ఇద్దరు వ్యక్తులు పరీక్ష రాస్తున్నపుడు తీసిన స్టిల్‌తో మీమ్ తయారుచేశాడు ఆర్జీవీ. రియల్ బ్యాక్ బెంచర్ అంటూ (ఇద్దరిలో) వెనుకున్న వ్యక్తిని చూపిస్తూ పెట్టిన మీమ్ పోస్టర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ముందున్న వ్యక్తి ఒక ఫుల్స్టాప్ ఇచ్చి తర్వాత వాక్యం రాయు..అని తన వెనుకున్న వ్యక్తికి చెప్తాడు..దానికి వెనకున్న వ్యక్తి ఫుల్స్టాప్ స్పెల్లింగ్ చెప్పు అని తన ముందున్న వ్యక్తిని అడుగుతున్నాడు. బ్యాక్ బెంచర్లు ఎంత స్వతంత్రగా ఆలోచించే వ్యక్తులో తెలియజేస్తూ ఫన్నీగా వర్మ చేసిన మీమ్ ట్వీట్ ఇపుడు సోషల్‌మీడియాలో హల్ చేస్తోంది.
I was this bad in school 😳 pic.twitter.com/1GlOQbV5xr
— Ram Gopal Varma (@RGVzoomin) October 17, 2021
రాంగోపాల్ వర్మ ప్రస్తుతం హిందీలో డీ కంపెనీ, 12 ‘O’ Clock చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో కొండా సినిమా చేస్తున్నాడు వర్మ. 1980ల ప్రేమకథ, నక్సల్స్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇది కూడా చూడండి
చాలా విషయాల్లో బైలాస్ మారుస్తాం: మంచు విష్ణు
Jacqueline Fernandez | నాలుగోసారీ ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన బాలీవుడ్ నటి
Akhil Akkineni | గత పదేళ్ల నుంచి తనకిష్టమైన ఫొటో చూపించిన అఖిల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

