Ram Charan | కడప అమీన్ పీర్ దర్గా వేడుకకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పవిత్రంగా భావించే కడపలోని అమీన్ పీర్ దర్గాను చరణ్ సందర్శించనున్నారు.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పవిత్రంగా భావించే కడపలోని అమీన్ పీర్ దర్గాను చరణ్ సందర్శించనున్నారు. ఈ నెల 18న నేషనల్ ముషాయరా గజల్ ఈవెంట్‌ను కడప దర్గాలో నిర్వహించనున్నారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్ హాజరు కానున్నారు.
సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేయగా.. రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
Medicover Hospitals | మెడికవర్ మరణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టు శంకర్‌పై కేసు..
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

