ఆ బాలీవుడ్ సినిమా ఇప్పుడు చేయాల్సింది
కొన్నేండ్ల కిందటే నేరుగా హిందీలో సినిమా చేశారు రామ్ చరణ్. అమితాబ్ సూపర్‌హిట్ సినిమా ‘జంజీర్' రీమేక్‌లో చరణ్ నటించారు. ఈ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు దర్శకుడు అపూర్వ లఖియా.
కొన్నేండ్ల కిందటే నేరుగా హిందీలో సినిమా చేశారు రామ్ చరణ్. అమితాబ్ సూపర్‌హిట్ సినిమా ‘జంజీర్’ రీమేక్‌లో చరణ్ నటించారు. ఈ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు దర్శకుడు అపూర్వ లఖియా. అప్పటికి చరణ్ బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త హీరో కాబట్టి అతన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారని, ఇప్పుడు కనుక రామ్‌చరణ్ హిందీ సినిమాలో నటిస్తే తప్పకుండా ఘన విజయాన్ని అందుకుంటాడని ఆయన చెప్పారు. అపూర్వ లఖియా మాట్లాడుతూ…
‘రామ్‌చరణ్, ప్రియాంక చోప్రా, సంజయ్ దత్ ఇలా పెద్ద స్టార్స్‌తో పాటు భారీ బడ్జెట్‌తో ‘జంజీర్’ రూపొందించాం. ఆ సినిమాకు ఏం కావాలో అవన్నీ రాజీ పడకుండా సమకూర్చుకున్నాం. అయినా సినిమా ఆశించిన విజయం సాధించలేదు. బహుశా అప్పటికి హిందీ ప్రేక్షకులకు రామ్‌చరణ్ తెలియకపోవడం కారణం కావచ్చు. ఈ సినిమా అపజయం మా మధ్య దూరాన్ని పెంచలేదు. కానీ ఇప్పుడు ఆయన హిందీ సినిమా చేస్తే తప్పకుండా ఆదరణ లభిస్తుంది’ అని చెప్పాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
SA vs AUS | ఒకే ఓవర్లో హేజిల్‌వుడ్‌కు డబుల్ వికెట్.. పోరాడుతున్న మర్క్రమ్..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

