RAPO20 | రామ్-బోయపాటి శ్రీను మూవీ నుండి క్రేజీ అప్డేట్.. రామ్ ఫ్యాన్స్‌కు సంబురాలే
Ram Pothineni- Boyapati Sreenu Movie | 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో రామ్ పోతినేని తనలోని మాస్ కోణాని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ను ఏర్పరుచుకున్న రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూర్తిగా మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు.
Ram Pothineni- Boyapati Sreenu Movie | ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ పోతినేని తనలోని మాస్ కోణాని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ను ఏర్పరుచుకున్న రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూర్తిగా మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం తర్వాత రామ్ కథల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో మాస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడు. గతేడాదిలో వచ్చిన ‘రెడ్’.. ఇటీవలే వచ్చిన ‘ది వారియర్’ చిత్రంలోనూ మాస్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.
అయితే ఈ సారి ఏకంగా మాస్ డైరెక్టర్‌తోనే తన నెక్స్ట్ చిత్రాన్ని చేస్తున్నాడు. ‘అఖండ’తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని యాక్షన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా లాంచ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. కాగా తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ను ప్రకటించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా అప్డేట్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో రూపొందుతుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Read Also:
Ponniyin Selvan | ‘200 కోట్ల’ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’..!
Hunt Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న సుధీర్ బాబు ‘హంట్’ టీజర్
Adipurush | బాలీవుడ్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ‘ఆదిపురుష్’ టీజర్..!
Unstoppable-2 | ‘అన్‌స్టాపబుల్ సీజన్-2’ టీజర్ వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

