Rajamouli | నాటకంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా.. జపాన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన రాజమౌళి
RRR Movie | దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా బ్లాక్ బస్టరే అని సినీ ప్రియులు అంతా ఆశిస్తుంటారు. అయితే ఈయన తర్శకత్వంలో చివరిగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.
RRR Movie | దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా బ్లాక్ బస్టరే అని సినీ ప్రియులు అంతా ఆశిస్తుంటారు. అయితే ఈయన తర్శకత్వంలో చివరిగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌లతో తెరకెక్కించిన ఈ సినిమా 2021లో విడుదల బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. అయితే ఈ సినిమాను ఇటివలే జపాన్‌లో ప్రత్యేక స్క్రీనింగ్ వేశారు. ఇక స్క్రీనింగ్ కోసం రాజమౌళి కుటుంబం జపాన్ వెళ్లి అక్కడి ప్రజలతో కలిసి సినిమా చూసింది. ఇక ఈ కార్యక్రమం అనంతరం జపాన్‌లోనే పలు ప్రాంతాలు పర్యటన చేస్తుంది రాజమౌళి కుటుంబం. ఇదిలావుంటే ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‌లో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఈ విషయాన్ని రాజమౌళి ఎక్స్ వేదికగా తెలుపుతూ..
110 ఏండ్ల చరిత్ర కలిగిన తకరాజుకా సంస్థ (Takarazuka company) ఆర్ఆర్ఆర్ సినిమాను ఒక సంగీత నాటకంగా తీర్చిదిద్దడం మాకు గర్వంగా ఉంది. ఈ సినిమాను నాటకంగా స్వీకరించినందుకు జపనీస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ స్పందన చూసి మేము ఉప్పొంగిపోతున్నాం. ఈ నాటకం ప్రదర్శించిన అమ్మాయిల ఉత్సాహం, ప్రతిభకి వాళ్ళని ఎంత పొగిడినా తక్కువే.. అరిగాటో గోజైమాసు (ధన్యవాదాలు) అంటూ రాజమౌళి రాసుకోచ్చాడు.
Its an honour that our RRR has been adapted as a musical by the 110 year old Takarazuka company. Thank you Japanese audience for embracing the Broadway play of RRR just like the film itself. Overwhelmed by your response… Can’t appreciate all the girls enough for your energy,… pic.twitter.com/QbfLPmsJxC
— rajamouli ss (@ssrajamouli) March 22, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

