Intinti Ramayanam | థియేటర్లలోనే రాహుల్ రామకృష్ణ ఇంటింటి రామాయణం..!
రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఇంటింటి రామాయణం (Intinti Ramayanam). విలేజ్ డ్రామానేపథ్యంలో వివిధ పాత్రల చుట్టూ తిరిగే ఫన్ అండ్ కూల్ ఎలిమెంట్స్ తో ఇంటింటి రామాయణం ఉండబోతున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు.
రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ఇంటింటి రామాయణం (Intinti Ramayanam). సురేష్ నరెడ్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ముందుగా నిర్ణయించిన ప్రకారం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో విడుదల కావాలి. అయితే మేకర్స్ ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది నాగవంశీ టీం.
ప్రమోషనల్ ఈవెంట్లో నాగవంశి మాట్లాడుతూ.. మేము ఈ ప్రాజెక్ట్‌ను మొదట ఓటీటీలో విడుదల చేద్దామనుకున్నాం. కానీ సినిమా అవుట్ ఫుట్ థియాట్రికల్ రిలీజ్‌కు సరిపోయేలా వచ్చిందని చెప్పారు. తన ఇద్దరు స్నేహితులను ఈ సినిమాతో లాంఛ్ చేస్తున్నానని, ఈ సినిమాతో ఇద్దరు మంచి విజయం అందుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు నాగవంశి. ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఇంటింటి రామాయాణం టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
విలేజ్ డ్రామా నేపథ్యంలో వివిధ పాత్రల చుట్టూ తిరిగే ఫన్ అండ్ కూల్ ఎలిమెంట్స్ తో ఇంటింటి రామాయణం ఉండబోతున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, మారుతి టీం సమర్పణలో.. IVY ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి నిర్మిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో నవ్య స్వామి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నరేశ్ విజయ కృష్ణ, గంగవ్వ, సురభి ప్రభావతి, అంజి మామ, బిత్తిరి సత్తి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Team #IntintiRamayanam Press Meet Live Now🤩
📍Trident, HITECH City, Hyb
▶️https://t.co/ih4lOhLdFL…@eyrahul, #NavyaSwamy @DirectorMaruthi @vamsi84 @Sureshflms @SitharaEnts @IVYProductions9 @ahavideoIN @shreyasgroup pic.twitter.com/Yi5XLQcVko
— I V Y Productions (@IVYProductions9) March 10, 2023
ఇంటింటి రామాయణం టీజర్ ..
Read Also :
Sunny Leone | సన్నీలియోన్ ఇంతకీ ఎక్కడికెళ్లిందో.. ట్రెండింగ్‌లో వీడియో
Dasara | దసరా నుంచి Mainaru VettiKatti సాంగ్‌కు నాని డ్యాన్స్
Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్.. స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

