శ్రీచక్రం ప్రేరణగా..
రాకేష్, స్రవంతి పత్తిపాటి, మానసవీణ, భార్గవ్ గోపీనాథం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్'. కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకుడు. పద్మ రావినూతుల, హిరణ్య నిర్మాతలు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ...
రాకేష్, స్రవంతి పత్తిపాటి, మానసవీణ, భార్గవ్ గోపీనాథం ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్’. కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకుడు. పద్మ రావినూతుల, హిరణ్య నిర్మాతలు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ…
అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని, సైన్స్ ఫిక్షన్‌కు పౌరాణిక అంశాలను మేళవించి ఈ సినిమాను తెరకెక్కించామని, శ్రీచక్రం పేరణతో కథ రాశానని చెప్పారు. షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరిపామని, మన పురాణాల గురించి సరికొత్త విషయాలను చెప్పబోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి గ్యాని సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
Pocket Rockets | నిహారిక కొణిదెల నిర్మాణంలో నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
AP News | అర్నబ్ ఎఫెక్ట్.. బహుదా నదికి భారీగా వరద.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

